నీలుగు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గర్వపడు, త్రుళ్ళు, దర్పించు, నిక్కు, నిలుగు, నీలుగు,
- ఒళ్లువిఱుచుకొను;
- నీల్గు, ఈలుగు, ఈల్గు/ఒడలు విరుచుకొను.
- చచ్చు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. బలితపుటురి గామంబున, నిలుచుట యారజ్జుద్రెవ్వ నీలిగి సుమతుల్, వెలలిచని సుఖులగుదు ర, వ్వలనెఱుఁగరు పడుదురందు వత్స దురాత్ముల్." భార. శాం. ౬, ఆ.
- గర్వించు ఉదా: వాడు తెగనీల్గుచున్నాడు