నీలుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నీలుడు నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రామయణములో వానర ప్రముఖుడు./ ఒకానొక వానరుడు.
- పు|| అజమీఢుని కొడుకు.
- రాజసూయయాగమునకై పాండవులు దిగ్విజయము చేయునవసరమున సహదేవునితో యుద్ధముచేసిన మాహిష్మతీపురి రాజు.
- అగ్నివలన పుట్టిన ఒక వానరుడు. సుగ్రీవుని సేనా నాయకులలో ఒకడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు