నుచ్చుపాతలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము, బహువచనము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గొర్రెలు, మేకల పాలు కొంచెం తీసుకొని దానిలో కొంత వాటి పేడను కలిపి ఒక చిన్న గుడ్డ పీలికను దానిలో అద్ది వాటి చన్నులకు చుట్టుతారు. వాటిని నుచ్చుపాతలు అంటారు. దీని వలన వాటి పిల్లలు రాత్రులందు పాలుతాగవు. తెల్లవారి వాటినుండి పాలు పిండు కుంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]