నూగు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం/దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కొన్ని యాకులమీఁదను కాయలమీఁదను ఏర్పడియుండు చిన్న చిన్న ముండ్లు./ వడ్లు లోనగువాని రేణువు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"నూగునూగు లేగొమ్మలు." నిర్వ. ౬, ఆ
- "సీ. వెడవెడ నూగారి వింతయై యేర్పడ దారని వళుల లోనారు నిగుడ." భార. విరా. ౧, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912