నూరు
Jump to navigation
Jump to search
విభిన్న అర్థాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]
నూరు (సంఖ్య)[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నూరు సంఖ్యా వాచకము.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- నూరు అనేది ఒక సంఖ్య.100 యొక్క అక్షర రూపము.
పదాలు[<small>మార్చు</small>]
- నూరుగురు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- మహాభారతములో కౌరవులు నూరుగురు సోదరులు.
- ఒక జాతీయములో పద ప్రయోగము: వారు నామీద కారాలు మిరియాలు నూరు తున్నారు.
- నూరు గొడ్లను తిన్న రాబందువు ఒక్క గాలి వానకు చచ్చిందట.. ఇది ఒక సామెత.
అనువాదాలు[<small>మార్చు</small>]
నూరు (క్రియ)[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నూరు క్రియ.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- పదునుచేయు, పిండిచేయు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- వాని కెంత నూరిపోసినా చదువు రాలేదు.