నూలుకొను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. అ.క్రి అకర్మక క్రియ
.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. ఒప్పుకొను; 2. కుదురుకొను; 3. చక్కఁబడు; 4. పురికొను. (చూ. నూల్కొను.) (ప్రే. నూలుకొలుపు, నూలుకొల్పు. ఒప్పుకొనఁజేయుటకు. -.................శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "ఉ. మిక్కిలి మిక్కుటంబగు తమిన్ రతికిన్ సతి నూలుకొల్చుచున్." కళా. ౭, ఆ.కుదురుపఱచుటకు. -
- "మనములు నూలుకొల్పి." భార. విరా. ౪, ఆ.
చక్కబఱచుటకు. -"వ. అలిక దేశంబునం గలయఁబడిన యలకంబులు నూలుకొలిపి." ఉ, హరి. ౫, ఆ.)