నెట్టికసీల
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వై. విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సదాచారసంపన్నమగు స్వభావము గలవాఁడు, సదాచారసంపన్నమగు స్వభావముగలది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "పట్టిన చలమున నీగతి, మట్టముగా సేనఁబిలుకు మార్చి కదలిరా, నెట్టికసీలలు మదిలోఁ, బుట్టిన హర్షమునఁ దమ తపోవనమునకున్." జై. ౬, ఆ.
- "ఉ. నెట్టన యల్ల లచ్చి యల నీళభూసతి యుండ నీవు నీ, నెట్టికసీలపై మనసు నిల్పుట కేమనవచ్చు." ఆము. ౬, ఆ.