నెత్తురుగడ్డ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
నెత్తురు రక్తనాళాలలో ఘనీభవించడం వలన ఏర్పడిన గడ్డ
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
రక్తపుగడ్డ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]మెదడు రక్తనాళాలలో నెత్తురుగడ్డలు ఏర్పడినచో రక్తప్రసరణకు అడ్డు తగిలి పక్షవాతము కలుగగలదు.