Jump to content

నెమలిగడ్డ

విక్షనరీ నుండి
నెమలిగడ్డ

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకము
వ్యుత్పత్తి

నెమలి + గడ్డ

అర్థము మఱియు వివరణ

[<small>మార్చు</small>]

నెమలికి నెత్తిమీద ఉండే కొప్పు వలె, తలభాగాన విప్పారిన ఆకుల గుంపు కలిగియుండే ఒక క్యాబేజీ-జాతి గడ్డ. దీనినే నెమలికోసు అని కూడా అనవచ్చు. మన సంతలలోనూ సూపర్-మార్కెట్లలోనూ దీనిని ఆంగ్లనామమైన కొల్రాబీ(kohlrabi)తో, లేకుంటే తమిళపదమైన నూల్కోల్(Knol Khol)తో పేర్కొంటారు.

దీని జీవశాస్త్రీయ నామం: Brassica oleracea var. gongylodes (బ్రాస్సిక ఒలెరాకెయా వార్. గోంగిల్యోదెస్)

మట్టిలో పెరుగుతున్న నెమలిగడ్డ మొక్క
నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • క్యాబేజీ వలె నెమలిగడ్డను పలురకాల వంటకాలలో వాడుకోవచ్చు.
  • నెమలిగడ్డ అడవి-జాతి క్యాబేజీ నుండి పుట్టింపబడిన రకము.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]