నెయ్యమాడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
అక.
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

స్నేహంచేయు;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

నెయ్యం, నెయ్యమి = స్నేహం, మైత్రి;/ నెయ్యరి = స్నేహితుడు, స్నేహితురాలు;/ నెయ్యుడు = మిత్రుడు;/ నెయ్యురాలు = స్నేహితురాలు./ నెయ్యుడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]