నెఱపు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/దే. ప్రే. (నెఱయఁజేయు.)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నించు;
"నిండుమనంబుతో నెఱపుము చెలిమి." అభిమన్యుద్విపద.
- నెఱవేర్చు; "గీ. ప్రతిననెఱపు మవశ్యంబు పౌత్రునొసఁగి." మార్క. ౮, ఆ.
- . పఱపు;
- వ్యాపింపఁజేయు. "కమ్మజవ్వాది వలపు నెఱపెడి సురఁటీల గఱులగాడ్పులు సోఁకి." శశాం. ౩, ఆ.