నెలచట్టు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నెలరాయి, నెలచట్టు, నెలచలుప : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
ఇందుకాంతమణి, ఏణాంకశిల, ఐందవపాషాణము, కురంగభృణ్మణి, క్రొన్నెలరాయి, ఖస్ఫటికము, చందు(రా)(ఱా), చందురుఱాయి, చంద్రకాంతము, చంద్రకాంతోపలము, చంద్రమణి, చంద్రమశ్శిల, చంద్రశిల, చంద్రికాద్రావము, చంద్రోపలము, చలువరాయి, చలువఱాయి, చాంద్రము, జాబి(లి)(ల్లి)ఱాయి, తెలిరా, తొగచెలిఱాయి, నెలచట్టు, నెలఱాయి, రేరాచఱాయి, వలివెల్గుఱాయి, వెలుగురాచలువ, శశికాంతము, శీతాశ్మము, సుధాంశుకాంతము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు