నేతకాడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము బహువచనము: నేతగాళ్ళు.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బట్టలు నేసే వాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడిచానా......... బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనొ చెప్పగలవా....... ........ ......... గాలిలోన తేలిపోయె చీర గట్టిన చిన్నదాన...............చీరపైన జిలుగులు వెలుగులు ఎలా వచ్చెనో చెప్పగలవా?....... చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్లే నేసినారు.......... చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగ దింక తెలుసుకో..