Jump to content

నేతిబీరలో నేతి చందంలా

విక్షనరీ నుండి
  • నేతిబీర అనేది ఒక బీరకాయ రకము. పేరుకే ఇందులో నేతి అని ఉంది కానీ బీరకాయలో నెయ్యి (నేతి) ఉండదు. కేవలం పేరుకే ఏదైనా ఉంటే దాన్ని నేతి బీరకాయలో నేతి చందానా అంటారు.
  • గొప్ప కొసం కబుర్లు చెప్పేవార్ని గురించి నీతి బీరకాయ కబుర్లు చెపుతాడు అంటారు.