నేలవిడిచినసాము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నిరాధారమగు పని.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"కలవే యిహపరసుఖముల్, దలఁపఁగ మద్భక్త విరహితములగు యజ్ఞా, దులయందు నెందు నైనను, జలజానన నేలవిడిచి సామును గలదే."