నొడికారి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/దే. విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మాటచమత్కారము గలవాడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

నొడికారితనము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ఉ. కప్పము పేర నేఁడు నొడికారితనంబున మోసపుచ్చఁగా, నుప్పులు దెత్తురే." ఉ, హరి. ౪, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నొడికారి&oldid=880419" నుండి వెలికితీశారు