నొల్లుకోడం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దొరికినంత మట్టుకు సంపాదించుకోడం .............. శ్రీకాకుళం ప్రజలభాష (వి.సి. బాలకృష్ణశర్మ) 1975
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నిన్న లేదు మొన్న ప్రమోషనొచ్చింది. నెలరోజులు ఆక్టింగు. ఈలోగా దొరికిందేదో నొల్లుకుంటున్నాడు.
- నేనేం నొల్లేసుకోడంలేదు. దొరికిందాన్లో సగం పైవాడికే పెట్టాలి.
- అదేదో నువ్వేనొల్లుకో. నా కక్కర్లేదు