Jump to content

నోటికండ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

భయము.

నోటిదగ్గఱి తిండి.....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"అజశిరో దళను డన్నదరు లేదేనియు, గాలారియను నోటికండ లేక." [కు.సం.-4-417]

"ఏమే మీ మది నోటి కండసిడి దేవేంద్రాదులుద్వృత్తులై నామీదంజనుదెంచిరే." [కు.సం.-1-138]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నోటికండ&oldid=880567" నుండి వెలికితీశారు