నోరూర
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
రుచిగల పదార్థములు చూచినప్పుడు గాని తినునప్పుడు గాని నోట నీరు వూరుతుంది. దానినే నోరూరుట అంటారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
సుమతి శతక పద్యంలో పద ప్రయోగము: ధారాళమైన నీతులు నోరూర గ చెవులు పుట్ట నుడివెద సుమతీ.