నౌకాగ్రకాకన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సముద్రతీరంలో ఆగిన ఓడ తెరచాప కఱ్ఱమీద ఒక కాకి వాలింది. ఓడ తిరుగు ప్రయాణం పట్టింది. కాకి ఏదో ఆలోచనలో ఉండడంవల్లా, నావ మెల్లగా పయనించడంవల్లా కొన్ని మైళ్లదూరం పోయినా ఆ సంగతి కాకికి తెలియలేదు. అప్పుడు కాకి రివ్వున ఎగిరి ఒడ్డు చేరదలచుకుంటుంది. కాని ఎంతదూరం ఎగురుతూ పోయినా దానికి చెట్టుకానీ పుట్టకానీ కనిపించదు. చుట్టూ నీరు ఉండడంతో మళ్లీ ఓడ టెక్కెంమీదికే వచ్చి వాలుతుంది. [ఆత్మ ఎన్ని తిరుగుళ్లు తిరిగినా దానికి పరమాత్మయే గతి అని భావం.]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]