న చ సర్వత్ర తుల్యత్వం స్యాత్ప్రయోజకకర్మణామ్

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రయోజక క్రియలన్నియు నొకేవిధముగ నెన్నఁడు నుండవు. సేనాపతి మాటలచే భృత్యులను నియోగించును; యోధుఁడు శత్రుకృంతనమునకై చలనముతో శస్త్ర ప్రయోగము చేయును; రాజు దగ్గఱనుండియే అందఱను యుద్ధకర్మయందు నియోగించును. ఈతీరున అందఱి అభిప్రాయము యుద్ధమందు విజయమేయైనను ఒకరొకరి పని యొక్కొక్కరకముగ నుండును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]