న హి క్వచి దశ్రవణ మన్యత్ర శ్రుతం నిరాయితు ముత్సహతే

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకచోట వినకునికి మఱొకచో వినబడిన యంశమును నివారింప నుత్సహింపదుగదా? కొన్ని స్థలములయందు ప్రాణోత్పత్తి వినబడుటలేదు. అయినను ప్రదేశాంతరములయందు శ్రుత మవుటవలన నయ్యది అయు క్తమే అవుచున్నది అని భావము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]