Jump to content

న హి త్రిపుత్త్రో ద్విపుత్త్ర ఇతి కథ్యతే

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ముగ్గురు కుమారులు గలవాడు ఇరువును కుమారులు గలవాడుగా నుడువబడఁడు. అని భావము. "ఛాదేర్ఘేఽద్వ్యుసర్గస్య" (6-4-96) అను పాణినిసూత్రమున పై న్యాయము ననుసరించి "అద్విప్రభృత్యుపసర్గస్య" అని వ్యాఖ్యానము కావింపబడినది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]