Jump to content

న హి నిన్దా నిన్ద్యం నిన్దితుం ప్రయుజ్యతే కిం తర్హి నిన్దితా దితర త్ప్రశంసితుమ్‌?

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నింద నింద్యమైనదానిని నిందించుటకు మాత్రమే ప్రవర్తింపదు; అనింద్యమై ప్రకృతనిందితేతరమవు వస్తువును ప్రశంసించుటకుగూడ నుపకరించును. నింద్యమును నిందించుట లోకస్వభావమే. కాని, ఆనిందయెన్నడు నిందింపఁదగని వస్తువులయందు నింద సూచించుచు అభిమతార్థశ్రేష్ఠ ప్రతిపాదనకుఁగూడ ఉపయోగింపఁబడును. 'వేదములన్నిటియందు సామవేదము; పురాణములలో భారతము శ్రేష్ఠములు'అనినప్పుడు సామేతర వేదములు, భారతేతర పురాణములు నింద్యములు కావు. కాని, పై వాక్యము ననుసరించి సామభారత శ్రైష్ఠ్యప్రకటనమునకై వానియందించుక కించుదన మాపాదింపబడినది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]