Jump to content

న హి పద్భ్యాం పలాయితుం పారయమాణో జానుభ్యాం రంహితు మర్హతి : సంస్కృతన్యాయములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. పాదములతో వడిగఁ బరుగెత్తిపోఁగలవాఁడు జానువులతో దేకులాడుచు పోవ యత్నించునా?
  2. "తస్మాత్కర్మైవ శీలోపలక్షిత మనుశయభూతం యోన్యాపత్తౌ కారణ మితి కార్ష్ణాజినే ర్మతమ్‌| న హి కర్మణి సంభవతి శీలా ద్యోన్యాపత్తి ర్యుక్తా| న హి పద్భ్యాం పలాయితుం పారయమాణో జానుభ్యాం రంహితు మర్హతి" (శాంకరబ్రహ్మసూత్రభాష్యమ్‌. 3-1-10)
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]