Jump to content

న హి విధిశతేనాపి తథా పురుషః ప్రవర్తతే యథా లోభేన

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

లోభముచే బ్రవర్తించినట్టులు పూరుషుడు మఱి నూఱు రకముల విధులచే నైన నట్టి ప్రవృత్తికి గడంగఁడు. "ఋత్విక్కులకు దక్షిణ యీయవలయును" అనిన తాను ఋత్విక్కుల కీయవలయుననియే ఆవాక్యమున కర్థముగాని వారలనుండి తాను గ్రహింపవలె నని కాదు. ఒకవేళ నట్టి అర్థము గ్రహించినను వెంటనే అధిక్షేపింపవచ్చును. కాని ఒకడు ఋత్విక్కుల కిచ్చుట మాని తానే వారినుండి గ్రహించెనట. దానికి కారణము కేవలము లోభము. లోభమువలన నెట్టి నీచకార్యములోనైన బ్రవర్తింపవీలవునుగాని మఱి యేవిధియు నట్టి ప్రవర్తనకు పురికొల్పదు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]