న హ్యన్యస్య వితథభావేఽన్యస్య వైతథ్యం భవతి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒకటి వ్యర్థమైనపుడు మఱొకటియు వ్యర్థము కాదు. "న హి దేవత్తస్య శ్యామత్వే యజ్ఞదత్తస్యాఽపి శ్యామత్వం భవతి." (దేవదత్తుఁడు నల్లనివాడు అనిన యజ్ఞదత్తుడు సయితము నల్లనివాడే కావలయు నను నియమము లేదుకదా!)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు