పంచవిధ-స్నానములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/బహువచనము
- వ్యుత్పత్తి
- ఐదు విధములైన స్నానములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. ఆగ్నేయము (విభూతిని శరీరమంతట పూసికొనుట), 2. వారుణము (జలమున మునుగుట), 3. బ్రాహ్మము (ఆపోహిష్ఠేత్యాధి మంత్రము నుచ్చరించుచు దర్భలతో జలమును మార్జనము చేసికొనుట), 4. వాయవ్యము (సాయం సమయమున గోవుల డెక్కలనుండి లేచిన ధూళి తలపై బడునట్లు చేసికొనుట), 5. దివ్యము (ఎండలో వాన కురియుచుండగా నందు శరీరమును తడుపుకొనుట).
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు