పంచసిద్ధాంతిక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>](జ్యోతిశ్శాస్త్రం) వరాహమిహురుడు సంకలనం చేసిన గ్రంథం. ఇందులో తన పూర్యులైన ఐదుగురు జ్యోతిష సైద్ధాంతికుల సిద్ధాంతాలు సంకలనం చేయ బడ్డాయి. ఆ ఐదుగురు : 1. పౌలిశ, 2. రోమక, 3. వశిష్ట,4. సూర్య, 5. పితామహ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు