పంచాక్షరి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఒక మంత్రము= ఐదు అక్షరములు కలిగిన మంత్రము (నమ:శివాయ)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పద్యములో పద ప్రయోగము: పంచాక్షరీమంత్ర పారాయణంబు జపియించు శారికా సముదయంబు....... .