పంచ-ఆయుధములు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- (విష్ణువు ఆయుధములు) 1. శంఖము (పాంచజన్యము), 2. చక్రము (సుదర్శనము), 3. గద (కౌమోదకి), 4. ఖడ్గము (నందకము), 5. చాపము (శార్‌ఙ్గము). [అమరకోశము 1-18-128]
- (మన్మథుడివి) అరవిందం, అశోకం, చూతం, మల్లె, నల్ల కలువ.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు