పంచ-లక్షణములు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/ సంఖ్యానుగుణ పదము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- (అ.) (పురాణముల లక్షణములు) 1. సర్గము, 2. ప్రతిసర్గము, 3. వంశము, 4. మన్వంతరము, 5. వంశానుచరితము.
"సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ, వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణమ్"
- (ఆ.) భాగవతమున పురాణ లక్షణములు పది చెప్పబడినవి. చూ. దశ లక్షణములు (ఆ.)
- (ఇ.) (రోగములు తెలిసికొను ఉపాయములు) 1. నిదానము, 2. పూర్వరూపము, 3. ఉపశయము, 4. సంప్రాప్తి, 5. ??. [మాధవనిదానము 1-4]
- (ఈ.) (వ్యాఖ్యాన లక్షణములు) 1. పదచ్ఛేదము, 2. పదార్థోక్తి, 3. విగ్రహము, 4. వాక్యయోజన, 5. ఆక్షేప సమాధానము.
"పదచ్ఛేదః పదార్థోక్తిర్విగ్రహో వాక్యయోజనా, ఆక్షేపస్య సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణమ్"
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు