పందెము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- పందేలు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- జూదములోనగువానియందు ఓడెడువాఁడు గెలిచెడు వాని కిచ్చునట్లు పంతమాడి పెట్టెడు ధనాదికము;
- దాయము. (మొదటిరూపము పందియము.)
- పన్నిదము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కోడిపందెము
- గుఱ్ఱపుపందెం
- పరుగుపందెం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
గుర్తపుపందెము a horse-race.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]