Jump to content

పగ్గము

విక్షనరీ నుండి

పగ్గము

పగ్గము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పశువులకు కట్టిన దారము 1.గుఱ్ఱము లోనగువాని కళ్ళెము లోనగువానియందు తగిల్చి యీడ్చి పట్టెడు త్రాడు; 2. సాలెవాఁడు పడుగు నీడ్చికట్టెడు త్రాడు; (చూ. కుంచె) .....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

నానార్థాలు
పర్యాయపదాలు
ఆబంధము, కంఠపాశము, గుదిత్రాడు, తలుగు, పలాపము, పలుపు, ప్రగ్రహము, యోక్త్రము, యోత్రము, వల్లె.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఒక గీతంలో === పరుగులు తీసె నీవయసునకు పగ్గము వేసెను నా మనసు......"
  2. "క. అగ్గలిక నతడు హయముల, పగ్గంబులు సడలవిడిచి పటురయమున నా, మొగ్గరముఁ దఱియఁబఱపిన, మ్రగ్గెను రథపంచశతము మత్స్యాధిపుచేన్‌." భార. విరా. ౩, ఆ.
  3. "ఉ. మేడియు సీరమున్‌ భుజము మీఁద భరించుచు బోతునెద్దుతో, గూడఁగ గాఁడిఁబూన్చి మునికోల కరంబునఁబట్టి పగ్గపుం, ద్రాడును మోకువాఱెనయు దాలిచిముందట వెన్కజుంగు వ్రే, లాడఁగఁ గాసెగట్టుకొని యక్కుటిలాత్మకు డేగెఁ జేనికిన్‌." శేష. ౪, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పగ్గము&oldid=963819" నుండి వెలికితీశారు