పటహవేలాయా మాగంతవ్యం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గంట కొట్టగానే పిల్ల లందఱు బడికి రావలయును. అట్లు వచ్చుచుందురు. ఒకనాఁడేదేని కారణమున- జవాను రాక - ఆగంట కొట్టఁబడకపోయినను గంట కొట్టువేళకే పిల్లలందరు బడిలోనికి వత్తురు; రావలయును గూడ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు