పట్టవర్ధనము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నామాలు; ఫాలభాగమున ధరించు ఒక రకపు బొట్టు.
- రూపాం. పట్టెవర్ధనము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"అట్టె కొందరు దురితము లన్నియు నేకమని, పట్టవర్ధనము నెత్తిబెట్టి చూపిరి." [తాళ్ల-7-736]