పట్టుబడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- చిక్కుకొను. ఉదా: పక్షులు వలలో పట్టుబడ్డాయి
- విదితమగు ఉదా: ఇక్కడి అలవాట్లు వానికి బాగా పట్టు బడ్డాయి.
- దొరికిపోవు: ఉదా: దొంగలు పోలీసులక పట్టుబడ్డారు దొరికిపోవు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు