పట్టెవర్ధనము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
మి. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మగవారు మిక్కిలి వెడల్పుగాను దళముగాను పట్టెవలెతీర్చిన నొసటిబొట్టు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఎ, గీ. పెనఁగి యొక్కఁడు పట్టెవర్ధనము నాకె." హరిశ్చ. ౪, ఆ.