పత్రవృంతము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పత్ర ఫలకమునకు కాండమునకు మద్యనుండు కాడ. తొడిమ. పత్రదళాన్ని కాండానికి కలిపిఉంచే సన్నని కాడవంటి భాగం. ఇది పత్రాలను కాండం నుంచి నిర్ణీతమైన దూరంలో అమర్చి, వాటికి సూర్యరశ్మి, గాలి సరిగా సోకేటట్లు చేస్తుంది. పత్రం బరువును భరించి, పోషకపదార్ధాలను ఇరువైపులా సరఫరా చేయటంలో తోడ్పడుతుంది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]