పదకము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- క్రమము.... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- అధికారము,పెత్తనము,పదవి....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ప్రభుత్వము ప్రజలకు మెరుగైన ఆరోగ్యానికి ఆరోగ్య శ్రీ పదకాన్ని ప్రవేశపెట్టినది.
- ఇది నాకానతి యిచ్చిన, పదకము కలరూపు విన్నపముచేసితి నీ, హృదయంబునఁ గైకొను మొం, డుదలంపులు దక్కుమనవుడుం గుపితుండై
- కేంద్రప్రభుత్వము ఆరోగ్యపదకము ఉద్యోగులకు, స్వాతంత్ర్యసమరయోదులకు సేవచేసేందుకు ప్రవేశపెట్టబడినది