Jump to content

పదను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తడి, తేమ వాడి ఉదా: ఈ వర్షానికి పొలము దున్నడానికి పదను సరిగా వున్నది.

ఈ కత్తికి పదనుఎక్కువగా వున్నది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక జాతీయములో పద ప్రయోగము: అతని మాటలకు పదను ఎక్కువ ఒక సామెతలో పద ప్రయోగము: వాని కత్తికి రెండువైపుల పదను వున్నది.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పదను&oldid=856340" నుండి వెలికితీశారు