పనిలేని మంగలి పిల్లి తల గొరిగినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏ పనీ లేనివారు ప్రజల మెప్పుకోసం ఎవరికీ ఉపయోగపడని పని చేస్తుంటే వారిని ఉద్ధేశించి ఆ సామెత ప్రయోగిస్తాం.