పయ్యాడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. ఆవహించు. 2. పైనినాడు. 3. కలిసివచ్చు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ఈ కైకయేమిటి కిట్టులయ్యె నెవతె చెప్పెరా యీబుద్ధి దీని కివ్వేళ దయ్యంబుసోకెనో తన యదృష్టంబు పయ్యాడి దీని నెపంబైన యదియొ." [క.వ.రా.బాల. 1]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పయ్యాడు&oldid=857173" నుండి వెలికితీశారు