పరంజా
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పరంజా, గోడకట్టుటకు ఎత్తుగ కట్టిన కట్టడము. చిన్న చూరు; వెదురు కర్రలతో కట్టినది/ ఇంటి గోడలు కట్టేటపుడు పనివాళ్లకొరకు కొయ్యలతో కట్టినది
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పరంజ
- వ్యతిరేక పదాలు