పరవశము

విక్షనరీ నుండి

పరవశము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి

పర + వశము = పరవశము

బహువచనం లేక ఏక వచనం
  • పరవశాలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మనసు పరవశించెను/ మనసు వశము తప్పుటను పరవశము అనిఅందురు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. మైమరపు
సంబంధిత పదాలు
  1. పరవశమైన
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: చూపులు కలిసిన శుభవేళ ..... ఎందుకు నీకీ కలవరమూ.....ఎందుకు నీకీ పరవశము....

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పరవశము&oldid=857548" నుండి వెలికితీశారు