పరిజించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పరుజుతో (కత్తిపిడి) పట్టు. ---క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

బొద్దు అక్షరాలు==పద ప్రయోగాలు==

"ఇఱువదేనేడుల యెలజవ్వనంపు దొరలు పసిండికత్తులు పరిఁజించి కుండలకోటీరకోటితో దివ్యమండనంబులు దాల్చి." [క.వ.రా.ఆర.]
"క. అనికైదువుఁ బరిఁజించుచు." భో. ౫, ఆ.
"వాడి బిల్లకత్తి వలచేతఁ బరిజించి, పోఁదిమి బాలడ సంకుపోచి నాడించి." [తాళ్ల-17(23)-230]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పరిజించు&oldid=858039" నుండి వెలికితీశారు