Jump to content

పరిషత్తు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సం. వి. ద్‌. స్త్రీ.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. నాటకాల పోటీలను పరిషత్తులు అని పిలుస్తారు.
  2. ఒక రకమైన సంఘం. ఉదాహరణకి విశ్వ హిందూ పరిషత్తు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు.
1. సభ; 2. సమూహము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

గోష్ఠి, సభ, సమూహము. ............"సహసమాగతభాగవత పరిషత్సమేతంబుగా." A. vi.146.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912/ బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పరిషత్తు&oldid=858782" నుండి వెలికితీశారు