పరిష్కరించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చక్కబెట్టు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- సరిదిద్దు......పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.) 2001
- సర్దు.....క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తాళపత్రాదిగ్రంథాలను దోషములు లేకుండ సంస్కరించు
- ఇక ముఖ్యమంత్రి స్వీకరించిన 200 దరఖాస్తులనైనా ఎలా పరిష్కరించారనే విషయాన్ని పరిశీలించేందుకు విలేకరులను అనుమతించలేదు