పాక

విక్షనరీ నుండి
పాక

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
  • పాకలు .

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • తడకలతో నిర్మించే నిరాడంబరమైన నిర్మాణం.ఎక్కువగా పెంపుడు జంతువులకోసం నిర్మిస్తారు.అనేక సదర్బాలలో ఆర్ధిక పరిస్తితి కారణంగా మనుషులు వీటిలో నివసిస్తుంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. కొష్టం.
సంబంధిత పదాలు
  1. గొడ్లపాక.
  2. కోళ్ళపాక.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పాక&oldid=860394" నుండి వెలికితీశారు