పాటిమోక్ఖ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
[బౌద్ధ]
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
బౌద్ధ సన్యాసులు పాటించవలసిన క్రమశిక్షణ నియమావళి. భిక్ఖువులకు 227 నియమాలు ఉంటే, భిక్ఖునిలకు 311 నియమాలు ఉన్నాయి. పౌర్ణమి నాడు, అమావాస్య నాడు సంఘంలో ఈ నియమాలను పఠించడం ఒక సంప్రదాయం. ..................పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు